Type Here to Get Search Results !

బేత్లహేము పశువుల ( bethlahemu pashuvula Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: కరుణకు రూపం 


సాకి: We wish you a happy Christmas 

We wish you a merry Christmas 

We wish you a happy Christmas

and a happy new year 


ప. బేత్లహేము పశువుల పాకను నేనయ్యా

చీకటి కూపంగా నేనున్నాను ||2|| 

చిన్ని చిన్ని బాలుడవై నువ్వు పుట్టాలి

నీ నవ్వులా వెలుగులు నాలో నింపాలి ||యే|| 


అ.ప. యేసయ్యా నా చిన్ని యేసయ్య

నా చిన్నారి బాల యేసయ్యా ||2|| క|| 


1. గొఱ్ఱల కాపరులందరూ వచ్చి చూడాలి

ముగ్గురు జ్ఞానులు నీకు పూజలు చెయ్యాలి ||2|| 

దూతల గుంపులు స్తుతులే పాడాలి 

గ్లోరియా... గ్లోరియా...గ్లోరియా..... ||2|| 

పశుల పాకే నేడు పావనమవ్వాలి ||యే|| 


2. దేవుని ఇల్లే నేను -ఇలలో మెలగాలి

నీదు పుట్టుక నాకు నూతన జన్మమవ్వాలి ||2|| 

మానవులందరు స్తుతులే పాడాలి 

గ్లోరియా... గ్లోరియా.... గ్లోరియా... ||2|| 

పశుల పాకే నేడు పావనమవ్వాలి ||2|| ||యే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section