Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దేవదేవుని దివ్యతనయా యేసు జగమెంత
బ్రోవన్ పడితివా శ్రమలన్ పడితివా
క్రూరులగు యారాణువలు నినుగొట్టి
స్తంభము నుంచి మోమున
నుమిసిరా ముఖమున నుమిసిరా ll దేవ ll
ముల్లుల మకుటంబు నొక్కటి మొత్తి శిరమున
నుండ ముఖము వాడేనా ముఖము వాడేనా llదేవll
నిన్ను చూడగ కన్య గర్భము నిలుచుట
కిల తరము గాదిక పుత్రుడా శుభ చరిత్రుడా ll దేవ ll