Type Here to Get Search Results !

దేవా నీ గొప్ప కార్యముల్ ( deva ne goppa karyamul Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: పెండ్స్-6 


ప. దేవా నీగొప్పకార్యములన్ 

మదిని తలచి స్తుతించెదమ్ 

నీ ఆశ్చర్యక్రియలను 

పాడి కీర్తించెదమ్


అల్లెలూయ నాయేసు రాజ

అల్లెలూయ నా ప్రాణనాద 

స్తుతులు మహిమా ఘనత నీకే 


1. శాశ్వత ప్రేమతో నను ప్రేమించి 

పరమును వీడి భువికరుదెంచి 

కలువరి సిలువలో రక్తముకార్చి 

నీదు కృపతో నను రక్షించిన 

నీ దివ్యప్రేమనూ అత్యధికముగా

స్మరింతున్ జీవితకాలమ్ 


2. నీ కంటిపాపగా నన్ను కాచి

నీ చేతి నీడలో నన్ను దాచి 

నీ అరచేతిలో చెక్కుకొని 

నీదు సొత్తుగా నన్ను చేసుకొని

అక్షయమైన నీమధుర ప్రేమను

దీక్షతో ఇలలో చాటెదను


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section