Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-18
సా. దేవా శరణం..కర్తా శరణం
రాజా శరణం..యేసయ్యా శరణం
సరిగమ పదనిస..ఆ...
దేవా శరణం-కర్తా శరణం ||2||
రాజా శరణం-యేసయ్యా శరణం ||2||
పంపుమయ్యా పరలోక ఆత్మను
నూత్నికరించు ఈ భువిని
వేచియున్నాం ప్రభు నీ కోసమే
నింపుము మమ్ము నీ ఆత్మతో ||2|| ||దేవా||
1. ఉన్నత జీవితం జీవింప
నీ విజ్ఞానముతో మము నింపు ||2||
విమలనాధా శరణం
వివేక ఆత్మా శరణం ||2||
శరణం శరణం శరణం ||2|| ||దేవా|| 2. భయాన్ని మానుండి తొలగించి
నీ-ధైర్యపు ఆత్మతో నింపు ||2||
విశ్వసనీయుడ శరణం - విశ్వాధిపతి శరణం ||2||
శరణం - శరణం - శరణం ||2|| llదేవాll