Type Here to Get Search Results !

దేవుని యందు ( devuni yandhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. దేవునియందు నిరీక్షణ నుంచి' 

ఆయనను స్తుతించు నా ప్రాణమా 


1. ఏ అపాయము రాకుండ నిన్ను

దివా రాత్రులు కాపాడువాడు

ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు ||దే|| 


2. చీకటిని వెలుగుగాచేసి 

ఆయన నీముందు పోవువాడు

సత్యమగు -జీవమగు మార్గమేసేదే 


3. నీకు సహాయము చేయువాడు

సదా ఆదుకొనువాడుఆయనే

ఆధారము ఆదరణ ఆయనలో ||దే|| 


4. నీకు విరోధముగా రూపించిన

ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు

శత్రువులు-మిత్రులుగా మారుదురు ||దే|| 


5. స్తుతి మహిమలు నీకే ప్రభు

నిత్యము నిన్నే కొనియాడెదము

అల్లెలూయ-అల్లెలూయ-అల్లెలూయ ||దే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section