Type Here to Get Search Results !

ధరవిరిసిన మల్లెలతో ( dharavirigina mallelatho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 6 


ప. ధరవిరిసిన మల్లెలతో 

ప్రభు అర్చన చేయుదమూ ||2|| 

మృదు మంజుల నాదముతో 

సంకీర్తన చేయుదమూ ||2|| 

రండీ రండీ దేవుని చెంతకు రండీ ||2|| 

రండీ రండీ ఆత్మలో కొలువగ రండీ ||2|| 


1. దూతల హజలనూహజ్యుల వినతులనూ ||2|| 

నిరతము అందుకొనేపునుడగు మన తండ్రి ||2|| 

రండీ రండీ ఆత్మలో కొలువగ రండీ ||2|| 


2. జగతిని ప్రేమించే క్రీస్తుని పంపించే

మానవ రక్షణమే సాధించే మన తండ్రి ||2|| 

రండీ రండీ దేవుని చెంతకు రండీ ||2|| 

రండీ రండీ ఆత్మలో కొలువగ రండీ ||2|| 


3. శ్రీ సభ భోధనలూ క్రైస్తవ జీవనమూ||2|| 

నిరతము పాలించే అధిపతి మన తండ్రి ||2|| 

రండీ రండీ దేవుని చెంతకు రండీ ||2|| 

రండీ రండీ ఆత్మలో కొలువగ రండీ ||2|| ||ధ||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section