Type Here to Get Search Results !

దివిలో దేవునికి మహిమ అని పాడండి ( dhivilo devuniki mahima ani padare Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దివిలో దేవునికి మహిమ - అని పాడండి దూతల పాట 

భువిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా

మహిమ మహిమ మహిమ - పాడెదము మహిమ .


1. ప్రభు దేవా నిన్ను ఆరాధిస్తాము - పరలోక రాజా నిన్ను స్తుతియిస్తాము

చల్లని తండ్రి కృతజ్ఞతలివిగో - మహిమ ప్రతాప నీకే మహిమ


2.. యేసుక్రీస్తా పరిశుద్ద ప్రభువా - దివ్య గొఱ్ఱపిల్లా మా రక్షణ నీవే

దైవకుమారా మహెూన్నతుడా - మహిమ ప్రతాప నీకే మహిమ


3. పరిశుద్ధాత్మ నిన్ను ఆరాధిస్తాము - ప్రేమస్వరూప నిన్ను స్తుతియిస్తాము

త్రియేకదేవా కృతజ్ఞతలివిగో - మహిమ ప్రతాప నీకే మమిమ దీవిలో

ఆమేన్ ఆమేన్ ఆమేన్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section