Type Here to Get Search Results !

దీవించుమో దేవా దీవించుమో ( dhivinchumo deva dhivinchumo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దీవించుమో దేవా - దీవించుమా - 

ఈ జంటను నూరేళ్ళ - పంటగా

నీ ప్రేమలో సాగి - జీవించగా - 

దీవించుమో దేవ - కలకాలము 


1. పిత దేవ కాపాడు - ఈ జంటను - 

సుత దేవ పోషించు - ఈ జంటను

ఆత్మమా వసియించు - ఈ జంటలో - 

త్రిత్వమా ఐక్యపరచు - నీ ప్రేమలో 


2. దయతో మలచుము - వీరిద్దరిని - 

పరిశుద్ద కుటుంబము - పోలి 

వసియించి ఒసగుము - ఈ జంటకు - 

ఆత్మీయ వరములు - సమృద్ధిగా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section