Type Here to Get Search Results !

దీవెనలు కురిపించు ఈ వరునిపై ( divenalu kuripinchu ee varunipai Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దీవెనలు కురిపించు - ఈ వరునిపై - 

దండిగా కురిపించు - ఈ వధువుపై

దినదినము - నడిపించు మీ ప్రేమలో - 

దివ్యంగా జీవింప వరమీయుమా


1. నోవా కుటుంబాన్ని ఆదరించినావు - 

జల ప్రళయము నుండి రక్షించినావు

ఫల ప్రదము కమ్మని - దీవించినావు - 

నీ ప్రేమ వరములు - కురిపించినావు 


2. అన్నా మనవులను - మన్నించినావు - 

రెబకా ప్రార్థను - ఆలించినావు

జకరయ్య నమ్మకం - గుర్తించినావు - 

నీ ప్రేమ సంతతిగ ఇల మలచినావు 


3. కష్ట సుఖాలలో తోడుగ నుండుము - 

కలిమి లేములలో అండగ నుండుము 

వ్యాధుల బాధలలో నీడగ నుండుము -

వసుదైక జంటగ మలచుము వీరిని


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section