Type Here to Get Search Results !

దేవర నీ దీవెనలు ధారాళ ( devara ni divenalu dharala Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. దేవర నీ దీవెనలు ధారాళముగను వీరలపై

బాగుగ వేగమె దిగనిమ్ము

పావన యేసుని ద్వారగను ||దే|| 


1. దంపతులు దండిగ నీ

ధాత్రిలో వెలయుచు సంపదలన్ 

సొంపుగ నింపుగ పెంపగుచు సహింపును

వీరు సుఖించుటకై ||దే|| 


2. ఈ కవను నీ కరుణన్ ఆఖరు

వరకునులోకములో 

శోకము లేకయే యేకముగా

ప్రకటముగను జేకొనుము ||దే|| 


3. ఇద్దరు వీరిద్దరును శుద్దులై 

నిన్ను సేవించుటకై 

శ్రద్దతో బుద్దిగ సిద్దపడన్

దిద్దుము నీ ప్రియ బిడ్డలుగా ||దే|| 


4. వాసిగ నీ దాసులము

చేసిన యీ మొరల్ దీసికొని

మా సకలేశ్వర నీ సుతుడౌ 

యేసుని పేరిట బ్రోవు మామేన్. ||దే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section