Type Here to Get Search Results !

దివ్యాహారం ప్రభు ( divyaharam prabhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: ప్రధాన యాజకుడు 


ప. దివ్యాహారం ప్రభు యేసు విందు 

ఆత్మను శుద్ధిచేయును ఈ విందు ||2|| 

ఆరగింతుము త్వరపడి రండి 

శుభములు ఒసగును ఈ విందు 


1. ఆకలిగొన్న వారలకు శాశ్వత

భోజ్యము ఈ విందు ||2|| 

దాహముగొన్న వారలకు

జీవ జలము ఈ పానం ||2|| 


2. పాపులకై పరమును వీడిన 

పావన చరితుని ఈ విందు ||2|| 

మనసులలో మలినముతొలచి 

మనసుకు శక్తిని ఒసగునులే ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section