Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జగతికి జననివి నీవే
పరలోక రాణివి నీవే
జగతికి జననివి పరలోక రాణివి
నరులకు నమ్మిక నీవే llజగll
1 వ చరణం..
నీదరి చేరితి మరియా
నీ చెంత నిలుతుము మాత
నీ చెంత నిలిచి నీతో కలిసి
నీ పుత్రుని వెంబడిరప llజగll
2 వ చరణం..
నజరేతూరి మరియా
దేవవర పరిపూర్ణురాల
స్త్రీలందరిలో ఆశీర్వాదము
పొందిన మాతవు నీవు llజగll