Type Here to Get Search Results !

జ్యోతి నిచ్చు నాధా ( Jyothinichu nadha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1. 

జ్యోతి నిచ్చు నాధా యేసు నాధా రావా

మా గృహంబున చేరిన చీకటి

బోనడచి గావ మా గృహంబు


2. 

బాధలోర్చు నాధా యేసునాథ రావా

మా మనంబు నాటిన స్లీవయే

పడచి ప్రోవ మనం


3. 

దాపు చేర్చు నాధా రావా

దారి తప్పిన మానసి గొర్రెల

ప్రా పొసగిన కాన దారితప్పిన....... 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section