Type Here to Get Search Results !

జగతికి తల్లివి నీవమ్మా ( jagathiki thalivi nivamma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జగతికి తల్లివి నీవమ్మా 

మా మేరిమాత వందనము 

మీ దీవెనకోరి మేము వచ్చాము తల్లీ 

తనయుల మనవుల ఆలించు తల్లి 

దీవించు మమ్ము తనయుని వేడ || జగతి|| 


1. కోటి ఆశలతో మీ చెంత చేరాము 

నీదు వరములలో దీవించు మా తల్లి 

మీ దీవెన కోరి మేము వచ్చాము తల్లి 

తనయుల...... దీవించు... || జగతి|| 


2. వ్యాధి బాధలతో మీ చెంత చేరాము 

నీదు హస్తముతో మా బాధ తొలగించు 

మీ దీవెన కోరి మేము వచ్చాము తల్లి 

తనయుల...... దీవించు.............. || జగతి||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section