Type Here to Get Search Results !

జనని మరియమ్మ ప్రేమ కలిగిన ( janani mariyamma prema kaligina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: ఆరని ప్రేమ 


ప. జననీ మరియమ్మా ప్రేమ కలిగిన తల్లి ||2|| 

ప్రేమ రూపాన వెలసిన ఓదివ్యమాత ||2|| 

వందనం వందనం మా మరియమ్మ ||2|| ||జననీ|| 


1 యేబది మూడు పూసలు మీ ప్రేమను చాటుచున్నవి 

తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి ||2|| 

ఓ....ఓ.....ఓ.......ఓ..... ||2|| యే|| 

జపమాల మాత రూపంలో 

వెలసిన మరియమ్మా ||2|| 

లోకరక్షకుని తల్లి ||వ|| 


2. తండ్రి చెంతకు మార్గదర్శివి అయితివమ్మా 

దేవాది దేవుడనే మాకందించితివమ్మా||2|| 

ఓ.......ఓ....ఓ.......ఓ....... ||2|| యే|| 

కరుణాల మాల రూపంలో వెలసిన మరియమ్మ ||2|| 

నిర్మలమైన తల్లీ ||వ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section