Type Here to Get Search Results !

జపమాల రాజ్జీ వందనము ( japamala ragni vandhanamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. జపమాల రాజ్ఞీ వందనము 

శతకోటి వందనము 


ప. కరుణాల రాణి వందనము

ముదమార వందనము

కరుణించు కాపాడు-మము బ్రోవు మా తల్లీ 


1. ఈవర పుడమికి ప్రాణమిది

వరదాయిని దీవెనలు 

ఏబది మూడు పూసలను 

భువికంపిన మరియమ్మ 

ఈ వరము అందించి 

జగమందు మాతవుగా ||జ|| 


2. ఈ మీ భక్తుల ప్రార్థనలు

మీ పాద పీఠమున 

ఈ మా బాధలు కోరికలు

మీ ప్రేమ సన్నిధిలో 

మేముంచ దీనులమై-దయతోడ మాయమ్మ ||జ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section