Type Here to Get Search Results !

జపియింపరారే జపమాలను ( japiyimparare japamalanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జపియింపరారే జపమాలను 

జపమాలమాతను మది కొలువరారే

పా మపనిసని పా మపనిసరి 

నీరస నిస నిసప మప

సనిప మనిమ పా


1 వ చరణం.. 

జగదేక త్రానుని జనయిత్రి మరియ

జగతికి పలుమార్లు ప్రత్యక్షమగుచూ 

ఫల భరితమైనట్టి ప్రార్ధన లల్లి ||2||

వల్లింప నేర్పిన వసుదైక జపము ||2|| 


2 వ చరణం.. 

రెండువందల మూడుపూసల మాలలు ||2|| 

మరియను గూర్చిన మంగళవార్తను

ప్రతివదింటికి ఒక ప్రభువుని ప్రార్ధనను ||2|| 

త్రీత్వస్తోత్రము తోడ త్రికరణశుధ్ధిగా ||2||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section