Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జేజేలు శ్రీ మేరిమాతకూ
జ్వాకీము సంజాతకూ
గళ మెత్తి పాడెదన్
శుభములొసగా వేడెదన్
1 వ చరణం..
కారుణ్య రాశి దేవతా
మాదు ప్రార్ధన లాలించు మమ్మా
దేదీప్య మాన కీర్తితో
ఈ లోకాన రాణించు
మహిమ చూపవే సుతుని దరికి చేర్చవే
2 వ చరణం..
సౌందర్య రూప పావని
మాదు ఆరాధన అందుకో
ఆర్తితో ప్రేమ మీరగఏ
ఆపద్బాంధవై ఆదుకో
మమతా దీపవై జనుల దిగులు బాపవే