Type Here to Get Search Results !

జోహారులివిగోనుమా ( joharulivigonuma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. జోహారులివిగోనుమా మేరిమాత 

నీకే వందనం జాలిగొని దయచూడుమని

ఇపుడు కోరితి మిమ్మేడెదం 


1. నీతి తప్పిన నీ బిడ్డలం 

నీదు ప్రేమకు అపాత్రులం ||2|| 

ప్రీతితోడ నీదు ప్రేమ చూపించుమ

నీతి జ్ఞానమును దయచేయుమా | ||జో|| 


2. ఎంచరాని బుద్దిహీనులం

ఎదుట నిలచుట కాపాత్రులం ||2|| 

పంచగాచియున్న నీ పసిబిడ్డలం

మంచి బుద్దిని దయచేయుమా||జో|| 


3. త్రోవ తెలియని అజ్ఞానులం

త్రోసివేయక దరిచేర్చుమా ||2|| 

భావములను మార్చి బిడ్డలను దీవించి 

దైవ జ్ఞానమును దయచేయుమా ||జో|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section