Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జీవాత్మ.... దేవుని పరిశుద్దాత్మ -
నా హృదయంలో నివసించే పరిశుద్ధాత్మ ||2||
నిండుమయా... నాలో నిండుమయా -
జీవజలపు ఊటవలె - నిండి పొంగి పొరలుమయా
ప్రేమాగ్ని జ్వాలలుగా - నాలో రగిలి వ్యాపించు ||2||
1. దేవుని ఆలయం నేనేగా - దేవుని గుడారం నేనేగా
దైవ జనం మనం - దైవ పుత్రుడు నేను -
దేవుని ప్రియమైన బిడ్డనేను ||2|| ||జీవాత్మ||