Type Here to Get Search Results !

జీవిత దేవుని దివ్యాత్మ ( jeevitha devuni divyathma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జీవిత దేవుని దివ్యాత్మ - 

నవ నవ్యముగా దిగిరమ్ము 


1. కరిగించు రూపొనరించు - 

నిండించు, నన్ను వినియోగించు 


2. మరియమాతను ప్రేరేపించిన - 

పావన ఆత్మ మాపై రమ్ము 


3. యోర్ధానులో ప్రభుపై నిలచిన - 

పావుర ఆత్మ మాపై రమ్ము 


4. అపోస్తులపై వేంచేసిన - 

దేవుని అగ్ని మాపై రమ్ము


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section