Type Here to Get Search Results !

జయ జయ మూర్తులు ( jaya jaya murthulu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జయ జయ మూర్తులు జననాథా- మీరు

దేవ కుమారులయ్యా యేసు నాధా


1 వ చరణం..

అర్ధ రాత్రి కాలమందు జననాథా- మీరు

అవతరించి నారయ్య యేసు నాధా llజయ జయ ll


2వ చరణం..

పశువుల కొట్టమందు జననాథా- మీరు

పవ్వళించి యుండగాను యేసు నాధా llజయ జయ ll


3వ చరణం..

సన్మనస్కులొచ్చినారు జననాథా- మీరు

సంభ్రమముతో వేడి రయ్యా యేసు నాధా llజయ జయ ll


4వ చరణం..

పరమండలము నుండి జననాథా- మీరు

పరమ దూతలొచ్చిరయ్యా యేసు నాధా llజయ జయ ll


5వ చరణం..

ఎనిమిదవ దినమున జననాథా- మీరు

యేసువను పేరిడిరయ్యా యేసు నాధా llజయ జయ ll


6వ చరణం..

కన్యా కుమారుడైన జననాథా- మమ్ము

కరుణతో రక్షించ రమ్ము యేసు నాధా llజయ జయ ll


7వ చరణం..

మరియ ప్రియ పుత్రులైన జననాథా- మీరు

మా పాలి తండ్రులయ్యా యేసు నాధా llజయ జయ ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section