Type Here to Get Search Results !

జీవాహారము ప్రభుదేహము ( jeevaharamu Prabhudhehamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జీవాహారము ప్రభుదేహము జీవ జలము ప్రభు రక్తము ||2||

పరుగున రండి పాల్గొన రండి ||2||

ప్రీతితో దేవుని లోకొందుము ||2||llజీవాll 

గరిసదప, గరిసదప, నిసదపగ, నిపరిససరి 

గరిసదప, గరి సదప, నిసదపగ, నిపరిససరి


1 వ చరణం.. 

బలమైనది విందు పరిపూర్ణ బలివిందు 

మనుజాలి రక్షించు స్థిర విందుగా ||2||

ఆత్మ దాహము చల్లార్చు విందు 

ఆత్మానందము కలిగించు విందు ||2||

పావన చరితుని ప్రోక్షణ విందు llపరుll 


2 వ చరణం.. 

ఆత్మాభిషేకము కురిపించు ఈ విందు 

మన వ్యాధి బాధను తొలగించగా ||2||

అనుదిన జీవితం మార్గములందు 

ఆ ప్రభు యేసుని నీ డనయందు ||2||

ప్రేమతో నడిపిన పావన విందు llపరుగుll 


3 వ చరణం.. 

దేవాది దేవుని ప్రతి రూపమీ విందు 

ధరయందు అరుదెంచె మన తోడుగా ||2||

కడరా భోజ్యమే ఈ ప్రేమ విందు 

కాపరి యేసుని కల్వరి విందు ||2||

రక్తము చిందిన రక్షణ విందు llపరుగుll 

గరిగస పదపగరి దపదప గరిగస పదపరి దపదప


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section