Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: దేవా నీ స్పర్శతో-1
సా: జీవాహారము నేనే జీవజలము నేనే
నన్ను స్వీకరించువాడు ఓ.....
సదా "జీవించును
ఆ.........ఆ......ఆ........ఆ......
ప. ప్రభు యేసువే - జీవాహారము
పరిశుద్ద బలి ఆహారము
వేగమే రండి త్వరపడగరండి
ప్రభుయేసు నీ విందులో పాల్గొనరండి ||2|| ||ప్ర||
1. పరలోకం దిగివచ్చిన భోజ్యమిది
పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది ||2||
జీవమును దారపోయు జీవజలము
కురిపించు ఆత్మయిది..... జీవమిది
వేగమే రండి త్వరపడగరండి
ప్రభుయేసు నీ విందులో పాల్గొనరండి ||2|| ||ప్ర||
2. పశుశాలలో పవళించినా ప్రేమయిది
పాపులను క్షమియించినా కరుణయిది ||2||
అపవాదిని పారద్రోలి అభాగ్యులను
చేరదీయు వాక్కు యిది...... స్నేహమిది
వేగమే రండి త్వరపడగరండి
ప్రభుయేసు నీ విందులో పాల్గొనరండి ||2|| ||ప్ర||