Type Here to Get Search Results !

జీవనిధుల సారం ( jeevanidhula saram Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Gnanam SDB 

Tune: Fr. Gnanam SDB 

Music: Naveen M 

Album: ప్రణతులు -4 


ప: జీవనిధుల సారం..... 

ఇది ప్రభుని దివ్య దేహం 

ప్రేమ సుధల జీవం.... 

ఇది క్రీస్తు దివ్య రక్తం

అలసి సొలసిన అవని జనులకు ||2|| ||జీ|| 


1. అమరులెల్ల ఆనందముతో

ప్రస్తుతించిన ప్రభుని విందిది ||2|| 

లోకొన రారండి తృప్తిని పొందండి ||2|| 

ప్రభుని బాటలో పరమునచేర ||జీ|| 


2. ఆత్మ భోజ్యముగా అరుదెంచినది

పరమ పవిత్రుని పూజ్య దేహము ||2|| 

గైకొన రారండి ముక్తిని పొందండి ||2|| 

క్రీస్తు సేవలో తరియించుటకై ||జీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section