Type Here to Get Search Results !

జీవమొసగు ఆహారమా ( jeevamosagu aharamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జీవ మొసగు ఆహారమా - దైవ సుతుని 

బలి దానమా దివ్య సత్ప్రసాదమా 


1. తనదు దివ్య శరీరమున్ - ధారాపాతము రక్తమున్ 

కఠిన సిలువ మ్రానిపై - మనకై ప్రేమ ప్రభుండు 

ఒసగెను అత్యంత కరుణతో 


2. మన ఆత్మలందు విజ్ఞాన దీపం - 

వెలిగించు జ్ఞాన దీపమా 

పాప భారమున అలసిన మనసుల - 

సేదదీర్చు దివ్య వృక్షమా 


3. అజ్ఞాన తిమిరం వెడలంగ ద్రోలి - 

ప్రభుని వెలుగునిచ్చు ప్రకాశమా

దైవ తనయుడు వాసం చేయ

ప్రజ్వరిల్లు పవిత్రాత్మమా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section