Type Here to Get Search Results !

జీవాహారం – దేవుని దివ్యాహారం ( jeevaharam - devuni divyaharam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Ampilli Marianna 

Tune: unknown 

Music: Dr. PJD Kumar 

Album: యేసు ప్రేమార్పణం 


ప. జీవాహారం దేవుని దివ్యాహారం 

మధురాహారం ప్రభుని ప్రేమాహారం ||2|| 

లోకాన రండి ఓ ప్రభుని సంఘమా ||2|| 

వేగమెరండీ ఏ భక్త సంఘమా ||2|| 


1. సిలువలో బలియైన మన ప్రభుని

ప్రాణార్పణ చేసిన మన దేవుని 

స్వస్థతనిచ్చిన మన రక్షకుని ||2|| 

లోకొన రండి ఓ ప్రభుని సంఘమా ||2|| 

వేగమెరండి ఏ భక్త సంఘమా ||2|| ||జీ|| | 


2. మన్నా నొసగిన మన ప్రభువు, నీటిని

రసముగ మార్చిన మన ఏసుని ||2|| 

హృదయాలను తాకే నిజదేవుని ||2|| 

లోకాన రండి ఓ ప్రభుని సంఘమా ||2|| 

వేగమెరండి ఏ భక్త సంఘమా ||2|| ||జీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section