Type Here to Get Search Results !

జీవాహారం జీవాహారం ( jeevaharam jeevaharam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune: Fr. Thomas Pasala 

Music: Naveen M 

Album: నీ పద సేవలో 


సా. జీవాహారం - జీవాహారం ప్రేమాహారం 

ఇదే నిత్య జీవాహారం సససరిగ ||3|| 


ప. జీవాహారం - జీవాహారం

ప్రభువుమనకు ఇచ్చిన ప్రేమాహారం ||2|| 

ప్రేమతో విశ్వాసంతో

స్వీకరించరారండి భక్తులారా ||జీ|| 


1. ఆత్మల ఆకలి తీర్పును ఈ ఆహారం 

పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం ||2|| 

ఈ నిత్య జీవముకై శ్రమియించుడి 

పరలోక ఆనందం అనుభవించుడి ||జీ|| 


2. అలసిన విశ్వాసిని నడిపించును ఈ ఆహారం 

శోధనలో వేధనలో ఆత్మబలం ఈ ఆహారం ||2|| 

ఈ శాశ్వత భోజ్యముకై ప్రార్థించుడి 

పరలోక వారసులై జీవించుడీ ||2|| ||జీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section