Type Here to Get Search Results !

జీవాహారం నా దేహం ( jeevaharam Naa dheham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: జీవాహారం నా దేహం - జీవన పానము నా రుధిరం 

నన్ను లోకొనగా నిత్యానందం - నీలో విరియును నిరంతరం 


1. ఆత్మల కాపరి నేనేగా - ఆర్తుల ఆప్తుడ నేనేగా 

జీవన జ్యోతి నేనేగా - ఈవుల దాతా నేనేగా ||2|| ||జీవా|| 


2. స్నేహ స్వరూపుడ నేనుగదా -సాధు హృదయుడ నేనుగదా ||2|| 

సత్య సంధుడ నేను గదా - సతతా దేవుడ నేను గదా 


3. శాంతి ప్రధాతను నేగానా - కాంతి విధాతను నేగానా

సమతా స్ఫూర్తిని నేగానా - నవ్యత దాయిని నేగానా ||జీవా|| 


4. పునరుత్థానము నేగానా - పరిపూర్ణుడను నేగానా 

అవనికి ప్రాణము నే కాదా - ఆత్మల సిద్ధి నేకాదా ||జీవా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section