Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జోడించిన ఈ కరములు - గైకొనవ మా అర్పణగా
వినియోగించుమా నీ రాజ్యానికై - నీకై వాటిని
అభిషేకించుమా సువార్త సేవకై వినియోగించుమా
1 వ చరణం..
అర్పించె నా హృదయం - ఆదరించుమా ll 2 ll
ప్రేమించే నా మనస్సు - స్వీకరించుమా ll 2 ll
నీతో నడచుటకు - సేవలు చేయుటకు ll 2 ll
అభిషేకించుమా - ఉపయోగించుమాllజోడిరచినll
2 వ చరణం..
అర్పించే శ్రమదానం - ఆదరించుమా ll 2 ll
జీవించే ఆదర్శం - స్వీకరించుమా ll 2 ll
యేసుని దేహముగా - రక్షణ రుధిరముగా ll 2 ll
అభిషేకించుమా - వినియోగించుమాllజోడిరచినll