Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జ్వాకీమన్నాంబ ప్రియపుత్రినీవు
యేసునికన్నా మాతవునీవు
కరుణఝరియై కాచు మరియా
1 వ చరణం.. కారుణ్య దీపా లావణ్యరూపా
పావన మాత ప్రేమ మందస్మిత
కరుణఝరియై కాచు మరియా
2 వ చరణం.. మానవహితము కోరిన రాజ్ఞి
దేవుని చిత్తము బడసిన రాజ్ఞి
కరుణఝరియై కాచు మరియా
3 వ చరణం.. జ్వాకీము పుత్రి దావీదు గోత్రి
యేసుని కన్న యూదవంశ రత్న
కరుణఝరియై కాచు మరియా