Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం–7
ష మహిమ మహిమా సర్వేశ్వరునికి మహిమ ||2||
భూలోక ప్రజలకు ఎలవేళల సమాధానం..
మహిమా... మహిమా...
1. ఏలినవారైన సర్వేశ్వరా ..
పరలోకమున మా రాజా
సర్వశక్తిగల పరమపితా...
మిమ్ము వేడుచున్నాము
మీ దయనే ఇలలో కోరెదము ||2|| ||మ||
2. జనితైక సుతుడా ఏలినవారా ..
సర్వేశ్వరుని గొఱ్ఱపిల్లా ||2||
పితయొక్క పుత్రుడా శ్రీ యేసువా..
లోక పాప పరిహారార్ధం
ఇలలో వెలసిన మా ప్రభువా ||2|| ||మ||
3. పరిశుద్దులు మీరొక్కరే..
మహోన్నతులు మీరొక్కరే ||2||
మహోన్నతులు మా యేసుప్రభు
పితయైన సర్వేశ్వరుని మహిమలో..
పవిత్రాత్మతో నుండువారా
ఆమెన్.... ఆమెన్... ఆమెన్...