Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహిమ మహిమ మహిమ మహిమ ||2||
దివిలో దేవునికి మహిమ ` అనిపాడండి దూతల పాట ||2||
భువిలో ప్రజలకు శాంతి ` అని పాడండి ఆనందముగా ||2||
1 వ చరణం..
ప్రభుదేవా.... నీకే మహిమ, నీకే మహిమ
పరలోక రాజా నీకే మహిమ, నీకే మహిమ
చల్లని తండ్రి.... నీకే మహిమ
మహిమోపేతా..... నీకే మహిమ llదివిll
2 వ చరణం..
యేసుక్రీస్తా నీకే మహిమా, నీకే మహిమ
దైవకుమారా నీకే మహిమా, నీకే మహిమ
లోక రక్షకా నీకే మహిమా `
మహిమోపేతా నీకే మహిమా llదివిll
3 వ చరణం..
పవిత్ర ఆత్మా.... నీకే మహిమ నీకే మహిమ
ప్రేమ స్వరూపా నీకే మహిమ నీకే మహిమ
త్రియేక దేవా నీకే మహిమా `
మహిమోపేతా నీకే మహిమా llదివిll