Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: కరుణకిరణాలు
ప. మహెూన్నత దేవునికి మహిమ స్తోత్రము ||2||
మహిలోన మనుజలకు శాంతి సమధానము||2||
1 ఏలినవారైన దేవా- మిమ్మును స్తుతించెదం
పరలోకమందున్నదేవా
మిమ్మును స్తుతించెదము
సర్వశక్తి గల ప్రభువా- మీకే ఆరాధనా ||2||
2 జనతైక సుతుడా దేవా స్తుతి,ఘన,మహిమ మీకే
జగమేలు ఓ గొర్రెపిల్ల
స్తుతి,ఘన,మహిమ మీకే
పాపము జయించిన దేవా
మీకే ఆరాధనా ||2|| ||మ||
3 పరిశుద్ధులైన మారాజా
గ్లోరియ హల్లెలూయ మీకే
పావన మూన్నతదేవా-గ్లోరియ హల్లెలూయమీకే
పవిత్రాత్మతో నుండువారా-మీకే ఆరాధనా ||2||
ఆమెన్... ఆమెన్... ఆమెన్....