Type Here to Get Search Results !

మహో...న్నతుడైన సర్వేశ్వరునికి ( maho...nathudaina sarvesvaruniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మహెూ... న్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 

భూలో....కవాసులకు.... సమాధానం

సమాధానం .... సమాధానం.


1. ఏలినవారైన సర్వేశ్వరా పరలో...కమున మా రాజా||2|| 

సర్వశక్తిగల పరమ పితా||2|| 

మిమ్మును వేడుచున్నాము

మీ దయనే ఇలలో కోరెదము||2|| 


2. జనితైక సుతుడా.... ఏలినవారా....

సర్వేశ్వరుని గొఱ్ఱపిల్లా....||2|| 

పితయొక్క పుత్రుడా శ్రీ యేసువా||2|| 

లోక పాప పరిహారార్థం

ఇలలో వెలసిన మా ప్రభువా||2|| 


3. పితయొక్క ప్రక్కన మహా.... ఘనతతో

కూర్చునియున్న వారా...||2|| 

మా నేత్రములను తెరువ మని||2|| 

మిమ్మును వేడుచు ఉన్నాము

మీ దయనే ఇలలో కోరెదము||2|| 


4. పరిశుద్దులు మీ రొక్కరే మహెూన్నతులు మీరొక్కరే||2|| 

మహెూన్నతులు మా యేసు ప్రభువా||2|| 

పితయైన సర్వేశ్వరుని మమిమలో

పవిత్రాత్మతో నుండువారా...||2|| 

ఆ...మెన్.... ఆ...మెన్.... ఆ... ఆ... ఆమెన్. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section