Type Here to Get Search Results !

మలచుము మార్చుము ( malachumu marchumu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: మలచుము మార్చుము నా యేసయ్యా 

ఈ పాపి హృదయము నీదు పరిశుద్ధ మందిరంగా


1. విత్తనం నశించాలయ్యా అది చెట్టుగా మారాలంటే

ఈ దేహం నశించాలయ్యా నీ జీవమును పొందాలంటే

కల్వరిలో బలిగా నిన్నే అర్పించినా యేసు

కరిగించు రూపొనరించు నీలాగ నన్ను మార్చు

యేసు యేసు యేసు యేసు ||మలచు|| 


2. చిత్తశుద్ధితో ఉండాలంటే నీ చిత్తమే చేయాలయా

నీ వెలుగుతో నే నడవాలంటే కొవ్వొత్తిలా కరగాలయా

కల్వరిలో బలిగా నిన్నే అర్పించిన యేసు కరిగించు రూపొనరించు

నీలాగ నన్ను మార్చు - యేసు యేసు యేసు యేసు ||మలచు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section