Type Here to Get Search Results !

మా గానం మా ధ్యానం ( maa ghanam maa dhyanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మా గానం మా ధ్యానం నీ కొరకే స్వామి

మా హృదయం మా సర్వం ` 

నిను కొలుచుటకే స్వామి llమా గాll 


1 వ చరణం.. 

పరలోకపు రాజా మా ` 

మహిమాన్విత తేజా

ధరనరులను రక్షించినా ` 

వరపుత్రుడవు నీవే llమా గాll 


2 వ చరణం.. 

ప్రేమకు ప్రతిరూపం నీవు ` 

ప్రతి పాపికి దీపం నీవు

ప్రపంచ భాగ్య విధాతవు నీవే

ధరలో మరణం విజేతవు నీవుllమా గానంll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section