Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మా మంచి కాపరి - నీ మందనూ
కరుణించి కాచి కాపాడుమయ్యా
భద్రంగా అతి భద్రంగా
నీ రెక్కలలో పదిలంగ
మమ్ము దాచుకోవయ్యా..
శరణం శరణం క్రీస్తా శరణం ||2|| ||మా||
1. నీ కరుణ నీ ప్రేమ
కలకాలం మా వెంటనుండ
జీవించెదం చిరకాలము
నీ... చల్లని నీడలో ||2|| ||మా||
2. మాకు ఎదురుగ నిలబడు సైతాన్ని
బంధించి మమ్ము కాపాడు
నీదు దివ్య రక్తముతో
అభిషేకించి నడిపించు ||2|| ||మా||