Type Here to Get Search Results !

మాణిక్యాలుగా ( manikyaluga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మాణిక్యాలుగా ఎన్నుకొన్నారు ` 

మన్నులోని మనుష్య పుత్రున్‌ ||2||

ఘోరమైన పాపినన్ను ` ఏరివచ్చి పాపాలన్ని

తొలగించి స్వంతం చేసిరి


1 వ చరణం.. 

మానవుడు విమోచకుడు ` మానవ క్లేశం వదలి

రక్తము నీరు కార్చి ` తిరు జీవం ఇచ్చి

సురలోకం పోవ ` వరదానం ఒసగి ||2||llమాణిక్యాుll 


2 వ చరణం.. 

వసియించే మనసులోని ` నూతన రూపం చూచే

తిరు మార్గం వెదకి ` అపరాధం వదలి

అభిషేకం పొంది ` అనురాగం చూడ llమాణిక్యాుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section