Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మందసములో కొలువైఉన్న దేవా ఆరాధన
దివ్య సత్ప్రసాద ప్రభువా యేసు ఆరాధన
జీవాహారమాఆరాధన మా మంచికాపరి ఆరాధన
మృత్యుంజయుడా ఆరాధన
లోకరక్షకా యేసు ఆరాధన
ఆరాధన ఆరాధన యేసు ఆరాధన
1 వ చరణం..
దివినివీడి భువికివచ్చి సిలువ మోసిప్రాణమిచ్చి
నిత్యజీవం మాకు ఒసగిన
ఓ త్యాగమూర్తి ఆరాధన ఆరాధన జీవా
2 వ చరణం..
మాతో నిత్యం జీవించుటకు
మందసములో కొలువైనావా
మా ప్రార్ధన ఆలకించి
మమ్ముకావుము ప్రభువా ఆరాధన జీవా