Type Here to Get Search Results !

మము సృష్టించి ( mammu srstinchi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మము సృష్టించి మనుగడనిచ్చి 

మమ్మాలించి నడుపు దైవమా 

నీకే స్తుతి ఆరాధన మహిమ ఘనత నీకే 


1. ఆత్మ స్వరూపుడవు ఆది 

మధ్యాంతరహితుడవు 

చరిత్రను చేసి వనితలోలీనమైన దేవుడవు 

మా చరితను మార్చి 

మా వద్దకొచ్చి 

మాతోఉన్న దైవమా 

నీకే స్తుతి ఆరాధన మహిమ ఘనత నీకే 


2. దివ్య స్వరూపుడవు

భువికరుదెంచిన దేవుడవు

మనుగడ మార్చగ 

మహిలో వెలసిన మా దేవుడవు 

మాలోకొచ్చి మామమతను పెంచి 

మమ్ము రక్షించిన దైవమా 

నీకే స్తుతి ఆరాధన మహిమ ఘనత నీకే


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section