Type Here to Get Search Results !

మరీ మరీ నీకిదే మనవి ( mari mari nikidhe manavi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మరీ మరీ నీకిదే మనవి చేసికొందుము 

పదే పదే నీ స్తుతి-పాడుతూ ఉందుము ||2||

ఈ గానమున్నంతవరకు 

మా ప్రాణమున్నంత వరకు ||2||

మా గానం నీవే - మా ప్రాణం నీవే

మా ధ్యానం నీవే దేవా ||2|| 


1. పాపహరణమూ ప్రభూ-నీ సహవాసం

మా నిత్య నివాసం-నీ మందిరమే ||2||

మా దీన హృదయాలే-మహిమ గీతులై ||2|| 

నీ దివ్య చరితం నిరతం ఇలలో ఆలకించేమూ 

||ఈ గానమున్నంతవరకు|| ||మరీ|| 


2. కీర్తనీయమూ ప్రభూ - నీ గుణ గానం

మా శాంతి ధామం - నీ ఆలయమే 

మా పేద బ్రతుకులే - నీ పాద సేవలో ||2|| 

కర్పూరకళికై నిరతం కరిగి పరవశించేనూ 

||ఈ గానమున్నంతవరకు|| ||మరీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section