Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహిమ...మహిమ...మహిమ...అల్లేలూయా ll 2ll
మహిమ మహిమ ఉత్థాన క్రీస్తుకే మహిమ
ఘనత ఘనత ఉత్థాన క్రీస్తుకే ఘనత ll 2ll
హల్లెలూయా... హల్లెలూయా... హల్లెలూయా... హల్లెలూయా...ll 4 ll llమహిమll
1 వ చరణం..
అపవాది బలమును శిలువలో కూల్చిన
ఉత్థాన క్రీస్తుకే మహిమ...మహిమ..ll 2ll
సమాధిని గెలిచి తిరిగి లేచిన ఉత్థాన క్రీస్తుకే మహిమ ||2||
హల్లెలూయా... హల్లెలూయా... హల్లెలూయా... హల్లెలూయా... ||2|| llమహిమll
2 వ చరణం..
పరమున స్థలమును సిద్ధపరచిన
ఉత్థాన క్రీస్తుకే మహిమ...మహిమ ll 2ll
తానుండు స్థలముకు మనలను
కొనిపోవు ఉత్థాన క్రీస్తుకే మహిమ... ll 2ll
హల్లెలూయా... హల్లెలూయా... హల్లెలూయా... హల్లెలూయా... ||2||
llమహిమll