Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహిమ ప్రభు నీకే ఘనత ప్రభు నీకే
స్తుతులు వందన స్తోత్రములు ` పరిశుద్ధ ప్రభు నీకే ||2||
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
నా ప్రభువు ఏసునీకే ` నా ప్రభువు దేవునికే llమహిమll
1 వ చరణం..
అమూల్యమైన నీ రక్తముతో ` విడుదల యిచ్చితివి
రాజులవలె యాజకునివలె ` నీకై పిలచితివి llఆరాll llమహిమll
2 వ చరణం..
వెలుగుగా త్రోవన్ తోడైయుండి ` నడిపించు దైవమా
ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేక నాధుడా ||2||llఆరాll llమహిll
3 వ చరణం..
ఏ వేళ యున్నట్టి రాబోవు చున్నట్టి ` మా గొప్ప రాజువు
నీ నామం హెచ్చున్ ` నీ రాజ్యం వచ్చున్ ` నీ చిత్తం నెరవేరనీ ||2||llఆరాll llమహిll