Type Here to Get Search Results !

మహిమ స్వరూపుడ నా యేసయ్యా ( mahima swarupuda Naa yesaiah Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మహిమ స్వరూపుడ నా యేసయ్యా 

పరలోక రాజ నా మెస్సయ్యా

స్తుతి మహిమ నీకే నా యేసయ్యా - ఆరాధన నీకే 


1. దూతలకంటె అతి శ్రేష్ఠుడా - 

యాజకులలో ప్రధానుడా

ఇలలో నీకు సాటెవ్వరూ - 

స్తోత్రార్పులు ఇక లేరెవ్వరూ


2. తండ్రి కుడి ప్రక్క ఆసీనుడా - 

పరిశుద్దులందరి స్తుతిపాత్రుడా

పరలోకమునకు ఆధారమా - 

ప్రస్తుతి చేతుము నిను నిత్యము


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section