Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మరియజా మా దేవ మిము వేడెద దయనిధుడా
ఇలనీదు వరమొసగి కరుణింపు మమ్మేలన్ ||2||
నీదు పండుగ దినము ఈ సమయంబున మేము
పతిత పావన దేవా
మిము మది నుతి జేయుట ముదమె
ఘన మంగళమే శుభ మంగళమె
పరమ పితా పరమ పితా – స్పిరితు సాంక్తు మంగళమె