Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: మిమ్మే స్తుతింతు ఓ దేవా
శిరము వంచి భుజింతుమో ఓ దేవా
1. నీవె తండ్రి - నీవె తల్లి - నీవె బంధు నీవే భాగిని
నీవె సర్వం నీవె సకలం - నీవే అంత ఇతరం లేదు
2. నీవె శక్తి నీవె ముక్తి - నీవె సౌఖ్యం నీవె భాగ్యం
నీవె ప్రేమ నీవె దయ - నీవే అంత ఇతరం లేదు
3. నీవె కీర్తి నీవే స్పూర్తి - నీవే హర్షం నీవె సంతసం
నీవె జీవం నీవే పుణ్యం - నీవే అంత ఇతరం లేదు