Type Here to Get Search Results !

మోక్షమే బహుమానము ( mokshame bahumanamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మోక్షమే బహుమానము సుజ్ఞానులకు 

మోక్షమే బహుమానము 


1. మోక్షమే బహుమాన మీక్షితి లోపల 

సాక్షాత్కారుని సేవ సల్పెడు వారికి ...||మోక్షమే|| ... 


2. మానుగ నా హక్కు మానసమున దల్ప

గాను దీనులకు దై ర్యానందము మొదవును ...||మోక్షమే|| ... 


3. ఇలను బొందెడు కష్ట ములకు బడులుగగా 

విలసితమగు మోక్షఫలమిచ్చు క్రీస్తువు ...||మోక్షమే|| ... 


4. భూలోక దుఖ ములెన్ని గలిగిన 

జాలి నొందకుడి సౌ ఖ్యాలు నొసుగుయేసు ...||మోక్షమే|| ... 


5. ధారణి లోనుండు గౌరవ భాగ్యన్ని

స్తార సుఖాదు లాదారములుగావు ...||మోక్షమే|| ... 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section