Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి :మేఘారూఢుడై ఆ....
ఏ తెంచును ఆ....
మేపరి యేసయ్యా ఆ..........
మేఘారూఢుడై ఏతెంచును మన మేపరి యేసయ్యా
మేలులు చేయగ తీర్పును తీర్చును
మన ప్రభు యేసయ్యా ||2|| llమేఘాll
1 వ చరణం..
మేకల గొర్రెల విభజనగాను విజయుడు విభజించు
నీతిని గాంచిన న్యాయవంతులను నిలుపును కుడిపక్కన్
నీతిని గాంచిన అన్యాయస్తుల ` ఎడమను నిలబెట్టున్ ||2||
llమేఘాll
2 వ చరణం..
నీతిమంతుల నుద్దేశించి రమ్మను నేసయ్య ||2||
అక్రమదారుల నుద్దేశించి పొమ్మను నేసయ్య ||2||
నీతిగ నిలుచుని నిర్మలమవ్వుడి నిందలు లేకుండా ||2|| llమేఘాll