Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా హృదయ విపంచికల - నైవేద్యము నొసగెదను
జీవించెడి నా జనకా - హృన్నీర సుమాంజులుల
మమ్ము ప్రభుగొను మా - యెడదలనేడు గైకొన వేడద దీవింపుడని...llహృదయll
1 వ చరణం..
అప్పరసవముల భక్తిన్ - అర్పణంబు నేజేసి ||2||
కల్వరి బలినే కరముల నొసగ - గురువుకడకు జన స్వజనులగావ ...llహృదయll
2 వ చరణం..
పాపము బాప - పూజలు జేయ ... ధన్యవాదములు -
ధరణిని జరుప ... పరమ వరముల కోర్కొలు దీర్చ -
గురువు కడకు జన స్వజనులగావ....llహృదయll